వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం ఒక్కరోజులో వివిధ సేవల టికెట్ల రుసుము ద్వారా రూ.5,80,770 ఆదాయం వచ్చినట్లు ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు.
తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.
Comments
Loading comments...

