Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి

Follow Udayam on Google
Anjaiah kindoddy Jul 29, 2026 7:51 PM వికారాబాద్General
మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి - Udayam
వార్షిక తనిఖీలలో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారు నేడు మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా వికారాబాద్ డివిజన్ డీఎస్పీ శ్రీ అంజయ్య గారు బొకే అందజేసి జిల్లా ఎస్పీ గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్, స్టేషన్ హౌస్ రికార్డులు, క్రైమ్ రికార్డులు మరియు తదితరుల మాట్లాడారు.

Comments

G
Loading comments...