Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన

Follow Udayam on Google
Mohammad Sep 17, 2026 3:19 PM అనంతపురంGeneral
మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన - Udayam
సమాన పనికి సమానమే వేతనం ఇవ్వాలని వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో గురువారం రెండో రోజు మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ..సర్వీసు క్రమబద్ధీకరణ మరియు అర్హులైన వారికి తగిన పదోన్నతులు కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...