వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో శ్రీ మలయప్పస్వామి మోహినీ అలంకారంలో భక్తులను కటాక్షించారు. సుందరమైన మోహనరూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్యరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి.
మోహినీ అలంకార సేవను తిలకించిన భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

