వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యేలు గొండు శంకర్, నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా తోటపాలెంలో మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.
76 మంది యువత రక్తదానం చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

