వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘నాగరిక్ దేవో భవ’ సూత్రంతో అత్యుత్తమ పాలన అందిస్తోందని భాజపా ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. సీఎంగా, ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా పరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు.
కేంద్రం నుంచి తెలంగాణకు అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల కోసం రూ.13 లక్షల కోట్లకు పైగా నిధులు అందాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

