Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ సేవలపై బీజేపీ లైవ్‌ కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 1:12 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మోదీ సేవలపై బీజేపీ లైవ్‌ కార్యక్రమం - Udayam
కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ ఆవరణలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం లైవ్‌ ప్రసంగ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానిగా 25 ఏళ్ల ప్రజాజీవితం పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యక్రమం చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని బైరెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...