వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్‌ఛార్జి బండారు శ్రీనివాస్, బీజేపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.
అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి మోదీ చేస్తున్న కృషిని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు.
Comments
Loading comments...

