వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం, తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విమోచన పోరాటంలో అమరులైన వారిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో రామాంజనేయులు, కాశీనాథం, అరవ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

