వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా MPPS రామస్వామి గుట్ట తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆర్. బాల త్రిపుర సుందరి పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు రామకృష్ణ ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

