Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
K Anuradha Sep 17, 2026 4:22 PM శ్రీకాకుళంGeneral
మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం సెంట్రల్ మండల బీజేపీ ఆధ్వర్యంలో ఉమా జటలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ గోత్రనామాలతో పూజలు చేసి, ఆశీర్వాద దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో సెంట్రల్ మండల బీజేపీ అధ్యక్షుడు టేకి మాధవ్‌తో పాటు సీనియర్ నాయకులు శవ్వన ఉమామహేశ్వరిv తదితరులు, భక్తులు పాల్గొన్నరు.

Comments

G
Loading comments...