Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గుజరాత్‌ సీఎం నుంచి దేశ ప్రధాని వరకు

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:50 AM జాతీయంGeneral
గుజరాత్‌ సీఎం నుంచి దేశ ప్రధాని వరకు - Udayam
నరేంద్ర మోదీ 2001 అక్టోబర్‌ 7న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 25 ఏళ్లుగా ముఖ్యమంత్రి, ప్రధానిగా ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారు. గుజరాత్‌ సీఎంగా మూడు పర్యాయాలు, ప్రధానిగా వరుసగా మూడు పర్యాయాలు సేవలందించారు. ఈ సందర్భంగా ఆయన 25 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...