Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజిలెన్స్ సభ్యుడిగా నాయక్

Follow Udayam on Google
Harika Aug 26, 2026 10:38 AM యాదాద్రి భువనగిరిGeneral
విజిలెన్స్ సభ్యుడిగా  నాయక్ - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడిగా తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన ధనావత్‌ మోహన్‌బాబు నాయక్‌ నియమితులయ్యారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా తుర్కపల్లి మండల కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మోహన్‌బాబు నాయక్‌కు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...