Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ది ప్యారడైజ్‌’ లో మోహన్‌బాబుపై పెరిగిన అంచనాలు

Follow Udayam on Google
రూప దేవి Aug 03, 2026 4:59 PM జాతీయంవినోదం
'ది ప్యారడైజ్‌’ లో మోహన్‌బాబుపై పెరిగిన అంచనాలు - Udayam
మహేష్‌బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’లో మోహన్‌బాబు పాత్ర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు నాని–శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’లో ఆయన పోషిస్తున్న ‘శికంజా మాలిక్‌’ పాత్రపై అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన లుక్‌, టీజర్‌కు మంచి స్పందన లభించింది.

Comments

G
Loading comments...