Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరులో పోషణ్ మాహ్ ఉత్సవాలు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:31 PM పశ్చిమగోదావరి General
మొగల్తూరులో పోషణ్ మాహ్ ఉత్సవాలు - Udayam
మొగల్తూరు మండల కేంద్రంలోని పాలకమ్మ చెరువు, గొడవారి పాలెం, వెలిదివారివీది, రామాలయం వీధి అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ మాహ్ ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ICDS సూపర్‌వైజర్ పి. విజయకుమారి, ANM సునీత పాల్గొన్నారు. పోషకాహారం, చిరుధాన్యాలు, సీజనల్ ఫ్రూట్స్, సి-విటమిన్, ప్రొటీన్‌ ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై వారు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...