Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరు PGRSలో వినతుల స్వీకరణ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 1:30 PM పశ్చిమగోదావరి General
మొగల్తూరు PGRSలో వినతుల స్వీకరణ - Udayam
మొగల్తూరు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం PGRS కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌, జేసీ కల్పశ్రీ, టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పొత్తూరి రామరాజు, ఆర్డీవో దాసిరాజు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...