Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరు ఆర్‌అండ్‌బీ రహదారిపై నిరసన హోరు

Follow Udayam on Google
Dorababu M Sep 19, 2026 9:09 AM పశ్చిమగోదావరిGeneral
మొగల్తూరు ఆర్‌అండ్‌బీ రహదారిపై నిరసన హోరు - Udayam
​మొగల్తూరు - భీమవరం ఆర్‌అండ్‌బీ రహదారి దుస్థితిపై పడమటిపాలెం మహిళలు నిరసన బాట పట్టారు. మంత్రి నారా లోకేష్ కొత్త రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లయినా పనులు ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్డు వేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ కలెక్టర్, ఎమ్మెల్యేలకు వినతిపత్రం అందజేయగా, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...