వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విభజన బాధితులు ఎదురైన కష్టాలను అధిగమించి జీవితాలను పునర్నిర్మించుకున్న తీరును కొనియాడారు.
సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని కాపాడుతూ వికసిత్ భారత్ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విభజనలో ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా ఏటా ఆగస్టు 14న ‘పార్టిషన్ హరర్స్ రిమెంబరెన్స్ డే’ను పాటిస్తున్నారు.
Comments
Loading comments...

