Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నషా ముక్త్ యువ’కు మోదీ శ్రీకారం

Follow Udayam Digital on Google
మహేష్ కుమార్ Aug 01, 2026 5:32 PM ఆల్ ఇండియా జాతీయ
‘నషా ముక్త్ యువ’కు మోదీ శ్రీకారం - Udayam Digital
మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 2న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 100 వారాల పాటు సాగనుంది. ప్రతి ఆదివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలోని 10 వేలకుపైగా ప్రాంతాల నుంచి యువత వర్చువల్‌గా పాల్గొననుంది.

Comments

G
Loading comments...