Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IIT ఢిల్లీ స్నాతకోత్సవంలో మోదీ

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 08, 2026 10:25 AM జాతీయంGeneral
IIT ఢిల్లీ స్నాతకోత్సవంలో మోదీ - Udayam
ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ నేడు ప్రసంగించనున్నారు. 587 మంది పీహెచ్‌డీ విద్యార్థులు సహా 3 వేల మందికి పైగా పట్టాలు అందుకోనున్నారు. విద్యార్థులకు పలు గోల్డ్ మెడల్స్‌ను మోదీ ప్రదానం చేయనున్నారు. సోనిపట్ క్యాంపస్‌లో ఏఐ ఆధారిత ‘పరమ్ ప్రజ్ఞ’ సూపర్‌కంప్యూటింగ్ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...