వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఆర్థిక వృద్ధి, జీడీపీ గణాంకాలపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని దిగజార్చినవారే భారత్ పురోగతిని అంగీకరించలేకపోతున్నారని విమర్శించారు.
ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీ శతదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, సవాళ్లను ఎదుర్కొంటూ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. యువతను ఆకట్టుకునేలా మాట్లాడుతూ దేశ ఆర్థిక బలాన్ని కొనియాడారు.
Comments
Loading comments...

