Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇటలీ ప్రధానికి మోదీ అభినందనలు

Follow Udayam on Google
Sai Sep 04, 2026 6:14 PM జాతీయంGeneral
ఇటలీ ప్రధానికి మోదీ అభినందనలు - Udayam
ఇటలీలో యుద్ధానంతర చరిత్రలో అత్యధిక కాలం వరుసగా ప్రధానిగా కొనసాగుతున్న జార్జియా మెలోనీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనత ఇటలీ ప్రజలకు ఆమె నాయకత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. మెలోనీతో తన స్నేహం భారత్-ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిందని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...