Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర వేడుకలకు మోదీ పిలుపు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 12, 2026 7:27 AM ఆల్ ఇండియా జాతీయ
స్వాతంత్య్ర వేడుకలకు మోదీ పిలుపు - Udayam
స్వాతంత్య్ర దినోత్సవాన్ని సగర్వంగా, వైభవంగా నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించి, అభివృద్ధి చెందిన భారత్‌ కోసం ప్రతిజ్ఞ చేయాలని మోదీ కోరారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...