వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 3 వేలకుపైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయడంతో పాటు ప్రతిభావంతులకు స్వర్ణ పతకాలు అందజేయనున్నారు.
ఈ సందర్భంగా సోనిపట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ‘పరమ్ ప్రజ్ఞ’ ఏఐ ఆధారిత హైపర్‌ఫార్మెన్స్ సూపర్‌కంప్యూటింగ్ కేంద్రాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఇది కృత్రిమ మేధ, డేటా సైన్స్ పరిశోధనలకు తోడ్పడనుంది.
Comments
Loading comments...
