Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆధునిక ఫైర్‌ వాహనాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 14, 2026 12:50 PM అమరావతిGeneral
ఆధునిక ఫైర్‌ వాహనాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు - Udayam
అమరావతిలోని పరేడ్ మైదానంలో రూ.33.25 కోట్ల విలువైన నూతన అగ్నిమాపక వాహనాలు, ఆధునిక పరికరాలను సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా వీటిని సమకూర్చారు అని తెలిపారు. 25 అడ్వాన్స్‌డ్ ఫైర్ ఇంజన్లు, 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 50 రబ్బర్ బోట్లు సమకూర్చారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

Comments

G
Loading comments...