వార్తలకు తిరిగి వెళ్లండి

APWJF రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరావు, కార్యదర్శిగా నవీన్, ట్రెజరర్గా ప్రసాద్ ఎన్నిక అయ్యారు.
ఉపాధ్యక్షులుగా వినోద్, శేఖర్, రామారావు, జాయింట్ సెక్రటరీలుగా కే. కిశోర్, జీ. వంశీను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశీలకులు రవికుమార్, రాంబాబు పాల్గొన్నారు.
Comments
Loading comments...

