Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంటల్లో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు

Follow Udayam on Google
ఉదయం జర్నలిస్ట్ Oct 04, 2026 10:46 AM ములుగుGeneral
మంటల్లో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు - Udayam
కన్నాయిగూడెం బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధి కొత్తూరుకు చెందిన కుమ్మరి రమేష్‌ పిల్లలు ప్రమాదవశాత్తు చెత్తకుప్ప మంటల్లో పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు 60 శాతం కాలిన గాయాలతో హన్మకొండలోని వేద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులకు రూ.3 లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...