వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల కారణంగా భోగాపురంలో ల్యాండ్ కాలేక దారి మళ్లించిన ఎయిర్ ఇండియా IX 1373 విమానం నాగపూర్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, ప్రతిపక్ష నేత బొత్సతో పాటు కుమార్తె అనూష, పలువురు ప్రయాణికులు ఉన్నారు.
సుమారు రెండు గంటల ఉత్కంఠ అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

