Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రిని మర్యాద పూర్వకంగా కలసిన DMHO

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 27, 2026 6:37 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
మంత్రిని మర్యాద పూర్వకంగా కలసిన DMHO - Udayam
రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండల శ్రీనివాస్‌ ను ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీకాకుళం DMHO డాక్టర్ నరేష్‌ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఇదివకు విశాఖపట్నం GVMC చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై శ్రీకాకుళం DMHO గా వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆయనకు సూచించారు.

Comments

G
Loading comments...