వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ నెలలో ఖమ్మంలో జరగనున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ సభకు రావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా తమిళనాడు రాష్ట్ర మంత్రి షాజహాన్ను కోరారు.
ఈమేరకు గురువారం ఢిల్లీ జాతీయ పార్టీ కార్యాలయంలో మంత్రిని కలిసి ఆహ్వానించారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు.
Comments
Loading comments...

