Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరులో పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:58 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మణుగూరులో పోలీసుల తనిఖీలు - Udayam
మణుగూరు పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ వాహనాల పెండింగ్‌ చలానాలను పరిశీలించి, బకాయిలను వసూలు చేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ తదితర అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...