వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు ఓసీ-4 ప్రైవేట్ ఓబీ కంపెనీలో పనిచేస్తున్న 42 ఏళ్ల కార్మికుడు అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఛాతీనొప్పితో ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
మృతుడి బంధువు ఆదిత్య పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఛాతీనొప్పే కారణమా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయంపై విచారణ కోరారు.
Comments
Loading comments...

