వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరానగర్ లో బొజ్జ గణపయ్య ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షల నూతన కరెన్సీ నోట్లతో ధన గణపతిని అలంకరించారు. శుక్రవారం రాత్రి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ నటరాజ నృత్యాలయం ఆధ్వర్యంలో 30 మంది మహిళా కళాకారులు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కళాకారులను ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
Comments
Loading comments...

