Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో 24న మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 7:23 AM గుంటూరుGeneral
మంగళగిరిలో 24న మెగా జాబ్ మేళా - Udayam
మంగళగిరి నియోజకవర్గంలో ఈ నెల 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆత్మకూరు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జరిగే మేళాలో 16 సంస్థలు పాల్గొని ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నాయి. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఫార్మసీ అర్హతలున్న వారికి అవకాశాలు ఉన్నాయి. నెలకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనాలు అందనున్నాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...