Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రిలో వృథాగా మిషన్ భగీరథ నీరు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 10:51 AM మంచిర్యాలGeneral
మందమర్రిలో వృథాగా మిషన్ భగీరథ నీరు - Udayam
మందమర్రి మండలం సండ్రోన్పల్లి వెళ్లే దారిలో మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోంది. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, నీరు వృథా కావడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన మంచినీరు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. వెంటనే లీకేజీని అరికట్టి నీటిని గ్రామాలకు సక్రమంగా సరఫరా చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...