Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి సెక్యూరిటీ గార్డ్‌కు డాక్టరేట్

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 10:51 AM మంచిర్యాలGeneral
మందమర్రి సెక్యూరిటీ గార్డ్‌కు డాక్టరేట్ - Udayam
మందమర్రి సింగరేణి ఎస్ అండ్ పీసీ విభాగంలో సీనియర్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న సంపత్ జానపద నృత్యంలో డాక్టరేట్ పొందారు. ఈ సందర్భంగా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. 2025 కోల్ ఇండియా కల్చరల్ పోటీల్లో ఫోక్ డాన్స్‌లో సంపత్ గోల్డ్ మెడల్ సాధించారు. ఆయనను అధికారులు అభినందించారు.

Comments

G
Loading comments...