వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ వేదిక పై ఉన్నతాధికారులు చల్లని నీడలో, విలాసవంతమైన సౌకర్యాల మధ్య ఆసీనులయ్యారు.
కానీ, తమ నృత్య ప్రదర్శనలతో వేడుకలకు అందం తీసుకురావడానికి వచ్చిన పాఠశాల విద్యార్థులను మాత్రం అధికారులుఎండలో కూర్చో బెట్టారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వాల్సి వచ్చింది.
Comments
Loading comments...

