Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపాల వద్ద డీజేలకు అనుమతి తప్పనిసరి

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 1:31 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మండపాల వద్ద డీజేలకు అనుమతి తప్పనిసరి - Udayam
గణేష్ మండపాల వద్ద డీజేలు, సౌండ్ సిస్టమ్ వినియోగంపై ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. వీటి వినియోగానికి పోలీసుల అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. అధిక శబ్దాలతో వృద్ధులు, విద్యార్థులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...