వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండల ప్రత్యేకాధికారిగా గుత్తి డివి జన్ వ్యవసాయాధికారి (ఏడీపీ) వెంకట్రాముడును నియమించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో కలెక్టర్ ప్రత్యేకాధికారులను నియమించారు.
బాధ్యతలు స్వీకరించిన ఏడిఏ వెంకటరాముడుకు శనివారం సంబంధిత అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

