Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల ప్రజా పరిషత్ పాలకవర్గ సమావేశంలో అమలాపురం ఎంపీ

Follow Udayam on Google
A. Suresh Sep 23, 2026 4:34 PM కోనసీమఆంధ్రప్రదేశ్
మండల ప్రజా పరిషత్ పాలకవర్గ సమావేశంలో అమలాపురం ఎంపీ - Udayam
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ పాలకవర్గం అయిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార సమావేశానికి ఎంపీ హరీష్ బాలయోగి హాజరయ్యారు. ఆయన తో పాటుగా స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చిక్కాల రామచంద్రరావు, గుత్తుల సాయి పాల్గొన్నారు దిగ్విజయంగా అయిదేళ్లు పూర్తి చేసుకుని ప్రజా సేవను అందించిన పాలకవర్గానికి హరీష్ బాలయోగి శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...