వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో యంగ్ ఇండియా పాఠశాల ఏర్పాటు చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, భిక్కనూర్ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి కోరారు.
ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

