Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.300 కోట్ల క్లబ్‌లోకి ‘దృశ్యం 3’

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 12:31 PM జాతీయంవినోదం
రూ.300 కోట్ల క్లబ్‌లోకి ‘దృశ్యం 3’ - Udayam
అజయ్‌ దేవ్‌గణ్‌ నటించిన ‘దృశ్యం: ది కన్‌క్లూజన్‌’ ప్రపంచవ్యాప్తంగా రూ.272.80 కోట్ల వసూళ్లు సాధించింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ స్థాయికి చేరిన ఈ చిత్రం.. త్వరలోనే రూ.300 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. మూడో రోజు దేశీయంగా రూ.61 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.20 కోట్లు రాబట్టింది. దీంతో దేశీయ గ్రాస్‌ రూ.211.80 కోట్లు, విదేశీ వసూళ్లు రూ.61 కోట్లకు చేరాయి.

Comments

G
Loading comments...