Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్రేమద ఊరాలి’పై రిషబ్‌ శెట్టి ప్రశంసలు

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 12:43 PM జాతీయంవినోదం
 ‘ప్రేమద ఊరాలి’పై రిషబ్‌ శెట్టి ప్రశంసలు - Udayam
కన్నడ చిత్రం ‘ప్రేమద ఊరాలి’ విజయంపై నటుడు రిషబ్‌ శెట్టి ప్రశంసలు కురిపించారు. మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ఈ చిత్రం అందుకు చక్కని ఉదాహరణని అన్నారు. కన్నడ సినిమాకు ఇంతటి ఆదరణ దక్కడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. రూ.3.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొమ్మిది రోజుల్లోనే రూ.10 కోట్ల గ్రాస్‌ దాటింది.

Comments

G
Loading comments...