Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డొరోతీ’పై స్పందించిన కార్తిక్‌ సుబ్బరాజ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 12:38 PM జాతీయంవినోదం
‘డొరోతీ’పై స్పందించిన కార్తిక్‌ సుబ్బరాజ్‌ - Udayam
‘డొరోతీ’ సినిమా చూసిన కొందరు పురుషులు ట్రాన్స్‌జెండర్ల పట్ల తమ ప్రవర్తనను ఆలోచించుకుంటున్నారని దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ తెలిపారు. గతంలో వారిని ఎగతాళి చేసినట్లు కొందరు ప్రేక్షకులు చెప్పారని వెల్లడించారు. ప్రేక్షకుల్లో ఈ ఆత్మపరిశీలన రావడమే తాను కోరుకున్న ప్రభావమన్నారు. ట్రాన్స్‌జెండర్లపై సమాజంలో ఉన్న వివక్ష, హింసను ప్రేక్షకులు ఎదుర్కొనేలా చేయడమే సినిమా ఉద్దేశమన్నారు.

Comments

G
Loading comments...