వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశంలోనే తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్లో మంచితనంపై అకడమిక్ క్రెడిట్ కోర్సును ప్రారంభించారు. ‘గుడ్నెస్: క్యారెక్టర్, రెస్పాన్సిబిలిటీ అండ్ హ్యూమన్ ఫ్లోరిషింగ్’ పేరుతో ఈ కోర్సును ప్రవేశపెట్టారు.
విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, నైతిక బాధ్యత, మానవీయ విలువలను పెంపొందించడం దీని లక్ష్యం. అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఈ కోర్సులో 140 మంది చేరారు.
Comments
Loading comments...

