Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలలో మారథాన్.. అడవిలో ఉత్సాహం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 7:11 AM మంచిర్యాలGeneral
మంచిర్యాలలో మారథాన్.. అడవిలో ఉత్సాహం - Udayam
మంచిర్యాల జిల్లా క్వారీ అటవీప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి మారథాన్ విజయవంతమైంది. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని అటవీ మార్గాల్లో జరిగిన ఈ పరుగులో దేశ విదేశాల నుంచి వచ్చిన దాదాపు 290 మంది ప్రతీకూల పరిస్థితులను తట్టుకుని ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక పర్యాటక ప్రాంతాలు, గాంధారి ఖిల్లా అందాలను దేశవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...