వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అని సీఎం రేవంత్ రెడ్డి తనపై కామెంట్స్ చేసిన వారిని ప్రశ్నించారు. అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారన్నారు.
నేను ఇంత కమిట్‌మెంట్‌తో పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా అని అన్నారు. టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా అంటూ సమాధానం ఇచ్చారు.
Comments
Loading comments...

