Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మమితా నటనపై మేఘనా రాజ్‌ ప్రశంసలు

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 2:44 PM జాతీయంవినోదం
మమితా నటనపై మేఘనా రాజ్‌ ప్రశంసలు - Udayam
‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమాలో మమితా బైజు నటన ఎంతో నచ్చిందని నటి మేఘనా రాజ్‌ అన్నారు. ఇందులో మడ్డి పాత్రను మమితా కొత్త ఉత్సాహంతో అద్భుతంగా పోషించారని ప్రశంసించారు. ఇటీవల తాను చూసిన మహిళా పాత్రల్లో ఇది బాగా నచ్చిందని, ఆ పాత్రకు ప్రత్యేకమైన రూపురేఖలు లేకపోయినా ప్రేక్షకులకు నచ్చేలా మమితా నటించారని చెప్పారు. అలాంటి పాత్రను తాను చేయగలనో లేదో తెలియదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...