Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాలలో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

Follow Udayam on Google
nerella Srinivas Aug 10, 2026 7:44 AM జగిత్యాలGeneral
మల్యాలలో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు - Udayam
మల్యాల మండల కేంద్రంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శనిగారపు తిరుపతి ఆధ్వర్యంలో భారతీయ యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్లాక్ చౌరస్తా సోనియమ్మ గుడి వద్ద జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్,లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క అనిల్, తదితర యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...