Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 6:06 PM జాతీయంవాణిజ్యం
మళ్లీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్‌, హెల్త్‌కేర్‌, మెటల్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, మదుపర్ల లాభాల స్వీకరణ, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు సూచీలపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్‌ 251.89 పాయింట్లు నష్టపోయి 72,781.89 వద్ద ముగిసింది. నిఫ్టీ 99.25 పాయింట్లు కోల్పోయి 22,622.70 వద్ద స్థిరపడింది. గత సెషన్‌ లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి.

Comments

G
Loading comments...